తొలి టి-20 జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు.దీంతో టీం మేనేజ్‌మెంట్, కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. ‘‘అఫ్గాన్‌తో జరిగిన తొలి టి-20లో వైభవ్ సూర్యవంశీ ఆడలేదు. దీంతో మేం మ్యాచ్ చూడటం ఆపేసి.. సినిమా చూడటం మొదలు పెట్టాం. సూర్యవంశీని ఎందుకు జట్టులోకి తీసుకోలేదని నా భార్య కూడా ఆశ్చర్యపోయింది. గత మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన వ్యక్తిని ఇప్పుడు ఎందుకు పక్కన పెట్టారని అని క్రిస్ పేర్కొన్నాడు.