loader

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. బిసి సంక్షేమ శాఖకు మంత్రి హోదాలో విహెచ్‌నె సలహాదారుగా నియమిస్తూ..
ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు డిజిపిగా ఈ రోజు పదవీ విరమణ చేయనున్న బత్తుల శివధర్ రెడ్డిని ప్రభుత్వం భద్రతా సలహాదారుగా నిమయమించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON