loader

శ్రీశ్రీ

శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (1910 ఏప్రిల్ 30 – 1983 జూన్ 15) ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందాడు. మహాప్రస్థానం అతని అత్యంత ప్రజాదరణ పొందిన రచనలలో ఒకటి.

దాదాసాహెబ్ ఫాల్కే

ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే, జనపరిచయ నామం దాదాసాహెబ్ ఫాల్కే (ఏప్రిల్ 30, 1870 – ఫిబ్రవరి 16, 1944) ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు. అతని ప్రథమ సినిమా రాజా హరిశ్చంద్ర (భారతీయ మొదటి సినిమా) 1913. ఇతడు తన జీవితంలో 95 ఫీచర్ ఫిల్మ్ లు నిర్మించాడు. అతని పేరు మీద జాతీయ అవార్డుల సంరంభం ప్రతి యేటా జరుగుతున్నా, అతని జీవిత చరమాంకం ఎంతటి దైన్యావస్థలో గడిచిందో […]

ఆయుష్మాన్ భారత్ దివస్

ఆయుష్మాన్ భారత్ యోజన ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30న ‘ఆయుష్మాన్ భారత్ దివస్’ జరుపుకుంటారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాలలో ఒకటి. ఈ దినోత్సవం అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యతను చాటిచెబుతుంది; అలాగే పేద మరియు అణగారిన కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమా మరియు నాణ్యమైన వైద్య సేవలను అందించడమే దీని ప్రధాన లక్ష్యం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON