loader

మంత్రి నారా లోకేశ్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ‘పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్’ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడారు. ఏ సంస్థకైనా నిజమైన పునాది స్పష్టమైన లక్ష్యమేనని.. ఈ క్రీడా ప్రాజెక్ట్ రూపకల్పనలో తనకు అండగా నిలిచి, పూర్తి మద్దతు అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందిస్తున్నట్లు తెలిపారు.ఏడు ప్రధాన క్రీడా విభాగాలు,
నూతన క్రీడాంశాలు అందుబాటులో ఉండనున్నాయని చెప్పారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON