దేశంలోని ప్రసార నిబంధనలను తప్పక పాటించాలని ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు సమాచార మంత్రిత్వ శా అడ్వైజరీ జారీ చేసీంది. కోడ్ ను ఉల్లంఘించే ఛానెళ్లపై చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని, ఇటీవలి కాలంలో కొన్ని టీవీ ఛానెళ్లలో సున్నితమైన అంశాలు, కోర్టు పరిధిలోని అంశాలపై ప్రసారమవుతున్న కథనాలు సెన్సేషనలిజం వార్తలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. AI వాడకంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. బేఖాతరు చేసే టీవీ ఛానెళ్ల లైసెన్స్ రద్దు చర్యలు తప్పవని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది