loader

తిరుపతి-విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసు నడిపేందుకు ఫ్లై-91 విమానయాన సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ గురువారం ఈ కార్యకలాపాలను ప్రారంభించింది. ఫ్లై-91 విమాన సర్వీసు రోజూ తిరుపతిలో ఉదయం 8:05 గంటలకు బయలుదేరి 9:15గంటలకు విజయవాడకు, తిరిగి ఉదయం 9:45 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 10:50 గంటలకు తిరుపతికి వెళ్తుంది. వారంలో నాలుగు రోజులు ఈ సర్వీసు నడవనుంది. ఈ విమాన టికెట్టు రూ.3,000 నుంచి రూ.3,500 వరకు ఉండనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON