మయన్మార్ కేంద్రంగా వేల కోట్ల రూపాయల ఆన్లైన్ మోసాలు, గ్యాంబ్లింగ్, హత్యలకు పాల్పడుతున్న మింగ్ కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులకు మరణశిక్ష అమలు చేసినట్లు చైనా ప్రభుత్వం ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ మింగ్ ముఠా తమ వద్ద పనిచేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించిన 14 మంది చైనీయులను కిరాతకంగా చంపేసింది. 2015 నుంచి మింగ్ గ్యాంగ్ గ్యాంబ్లింగ్, ఆన్లైన్ ఫ్రాడ్ 11,500 కోట్లకు పైమాటేనని తెలుస్తోంది. మయన్మార్‌లోని కోకాంగ్ ప్రాంతంలో ఈ కుటుంబం ఒక సాయుధ ముఠాను నడుపుతుంది

