loader

రాజస్థాన్‌లోని కోటా-ఉదయ్‌పూర్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంభుపుర సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును అతివేగంగా వచ్చిన క్రూజర్ వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని ధూలే జిల్లా వాసులు. వీరంతా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఖాటూ శ్యామ్‌జీ ఆలయంలో దైవదర్శనం ముగించుకుని స్వస్థలానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON