loader

పాలకోడేరు మండలం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ నుంచి భీమవరం వైపు వస్తుండగా వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఉభయగోదావరి జిల్లాలకు వచ్చినట్లుగా గాయపడిన వారిలో ఓ సభ్యుడు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON