loader

కమల్‌ హాసన్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న, సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలో తెలుగు బ్యూటీ శ్రీలీల నటించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. సోషల్‌మీడియాలో ఓ వీడియోను విడుదల చేస్తూ.. శ్రీలీల ఈ సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇక, ఈ చిత్రంలో రజనీ వైద్యుడిగా కనిపించనున్నారు. రామ్ పోతినేని, సిమ్రాన్, రాశీ ఖన్నా, నయనతార, యోగి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON