loader

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 5, గురువారం జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 8,904 సమస్యాత్మక, 7,160 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. మొత్తం 16,064 కేంద్రాల్లో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON