loader

అమెరికాలో ఓటు వేసేది కాగితంపైనే అయినా, లెక్కించేది మాత్రం యంత్రాలే. అమెరికాలో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న పెట్టెలో గుర్తు పెడతారు. అనంతరం ఆ బ్యాలెట్ పత్రాలను ప్రత్యేక స్కానింగ్ యంత్రాల్లోకి పంపిస్తారు. ఈ యంత్రాలు బ్యాలెట్‌పై ఉన్న గుర్తులను స్కాన్ చేసి, అభ్యర్థుల వారీగా ఓట్లను ఆటోమేటిక్‌గా లెక్కిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లోనే స్కానింగ్ జరుగుతుంది. పెద్ద లెక్కింపు కేంద్రాల్లో ఉండే హైస్పీడ్ స్కానర్లు గంటకు వేలాది బ్యాలెట్ పత్రాలను పరిశీలించగలవు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON