loader

ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు యుద్ధ నౌకలను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఆదివారం కోల్‌కతాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ యుద్ధ నౌకలు.. ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్‌లను నౌకదళానికి ఆయన అప్పగించారు. ఈ నౌకల ప్రవేశాన్ని వీక్షించే అవకాశం లభించినందుకు హర్షం వ్యక్తం చేశారు. భారత నౌకదళంతోపాటు వాటి అభివృద్ధిలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON