ప్రపంచ సంగీత దినోత్సవం
ప్రపంచ సంగీత దినోత్సవం (World Music Day) ప్రతి సంవత్సరం జూన్ 21 జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా ఫ్రాన్స్ లో 1982లో ప్రారంభించబడింది. ప్రతి సంవత్సరం జూన్ 21 జరుపుకుంటారు. రాతియుగం నుంచి కంప్యూటర్ యుగం దాకా సంగీతం స్వేచ్ఛగా రాజ్యమేలుతున్నది – అనే సత్యాన్ని గుర్తించాలి .

