February 28, 2026 Posted by : Admin General World ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి, డ్రోన్ దాడులు ప్రారంభించింది. ఇది అమెరికా-ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ అని తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో పౌరులంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ పిలుపునిచ్చింది.