loader

మెగా కుటుంబంలో మరో శుభకార్యం సందడి నెలకొంది. టాలీవుడ్ యంగ్ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు సమాచారం సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు హాజరైనట్లు తెలుస్తోంది.అందరూ సంప్రదాయ దుస్తుల్లో సందడి చేస్తూ వేడుకలో పాల్గొన్న ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON