చెన్నైలో జరుగుతున్న వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కుమారుడి పెళ్లికి దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులంతా హాజరయ్యారు.ఈ పెళ్లికి తమిళనాడు సీఎం విజయ్ హీరోయిన్ త్రిషతో, కేటీఆర్ తన భార్య శైలిమతో కలిసి వేడుకకు హాజరయ్యారు. పెళ్లి వేదికపై కొత్త జంటతో జగన్ దంపతులతో పాటు కేటీఆర్ దంపతులు, విజయ్, త్రిష ఫోటోలు దిగారు.ఏపీ, తెలంగాణ, తమిళనాడుకు చెందిన మూడు జంటలు ఒకే ఫ్రేమ్ లో సందడి చేశాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు