loader

ఐపీఎల్ 2026 సీజన్‌ని విజయంతో మొదలెట్టిన ముంబై ఇండియన్స్, వరుసగా మూడో మ్యాచ్‌లో ఓడింది. ముంబై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది ముంబై ఇండియన్స్. 241 పరుగుల లక్ష్యఛేదనలో 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి ముంబై ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON