పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల అంశంపై వైఎస్సార్సీపీ బాధ్యతాయుతంగా హుందాగా నిర్ణయం తీసుకుంది.
YSRCP అధిష్ఠానం తమ పార్టీ నేతలకు, కార్యకర్తల్ని హెచ్చరించింది.వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఎలాంటి కంటెంట్‌ను, వివాదాస్పద పోస్ట్‌లను షేర్ చేయొద్దు, ప్రచారం చేయొద్దు అని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్ సూచించింది. ఇటు టీడీపీ అనుబంధంగా ఉన్న ఐటీడీపీ కూడా కూటమి పార్టీల నేతలతో పాటుగా వైఎస్సార్సీపీ నేతల వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినా, చర్చలు జరిపినా వాటిని ఆమోదించేది లేదని తేల్చి చెప్పింది