loader

అఖిల్,తన రాబోయే చిత్రం ‘లెనిన్’ ప్రమోషన్స్‌లో సమంత తాజా చిత్రం గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. “నేను ప్రస్తుతం ‘లెనిన్’ ప్రమోషన్స్ బిజీగా ఉండటం వల్ల సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమాను ఇంకా చూడలేదు. కానీ, ఆ సినిమా ట్రైలర్ మాత్రం చూశాను. నాకు విపరీతంగా నచ్చేసింది. ట్రైలర్ చూసినప్పుడే సినిమా వైబ్ చాలా అద్భుతంగా అనిపించింది. ఇది కచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని ముందుగానే ఊహించానుఅని తెలిపాడు. ప్రొఫెషనల్ రెస్పెక్ట్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON