ప్రియురాలితో మూడో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో…
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ జూలై 5న తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ముంబయ్‌లో జరిగిన ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ స్క్రీనింగ్ సందర్భంగా అమీర్ ఖాన్ స్వయంగా జూలై 5న తన నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ఆయన అధికారికంగా ధృవీకరించాడు. ఈ వివాహ వేడుక కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల సమక్షంలో చాలా సాదాసీదాగా జరగనుందని పేర్కొన్నాడు. తమను అందరూ ఆశీర్వదించాలని ఆయన ఈ […]

