loader

తమిళనాడు రాజకీయాల్లో టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ ఓ మహిళా జిల్లా కలెక్టర్ కు అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని మద్రాస్ హైకోర్టుకు పోలీసులు వెల్లడించారు. కల్లకురిచి నియోజకవర్గానికి చెందిన టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ వ్యవహారంపై ఓ మహిళా న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కేసు నమోదు, దర్యాప్తు తీరుపై వివరాలు అడిగి తెలుసుకుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON