మెగాస్టార్ చిరంజీవి అవైటెడ్ ఓటిటి డెబ్యూ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి నెట్ ఫ్లిక్స్ ‘మెగావర్స్’ అంటూ ఓ సెన్సేషనల్ టాక్ షోని అనౌన్స్ చేసి బిగ్ అప్డేట్ అందించారు ప్రమోషన్స్ హోర్డింగ్స్ లో చిరంజీవి పేరులో N అనే అక్షరం మిస్ కావడం మంచి సస్పెన్స్ ని సెట్ చేసింది. ఎందుకు మిస్ చేశారు అనేది అంతగా వైరల్ గా మారడంతో దీనిపైనే క్రేజీ ప్రోమోని ఇప్పుడు మెగాస్టార్ ఓటిటి షోపై మరింత ఆసక్తి రేకెత్తించారు నెట్ ఫ్లిక్స్ వాళ్ళు.