loader

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘కింగ్ 100’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల్నుంచి విశేష స్పందన లభించింది. ఇక తాజాగా ఈ మూవీలో నటిస్తున్న ప్రముఖ నటి టబు పాత్రను చిత్రబృందం అధికారికంగా పరిచయం చేసింది. ఆమె పుట్టినరోజున ప్రత్యేక ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌ను విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON