loader

అమెరికా మధ్యంతర ఎన్నికల పరాజయం బాధ్యతను తనపై వేసుకోకుండా ఉండటానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల ఫలితాల సరళిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒకవేళ స్వయంగా ఈ ఎన్నికల బరిలో ఉండి ఉంటే రిపబ్లికన్ పార్టీ అపార మెజారిటీతో తిరుగులేని విజయం సాధించి ఉండేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల బ్యాలెట్ లో తన పేరు లేదనే విషయాన్ని పరోక్షంగా గుర్తు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON