loader

ఇండియాలో సిజేరియన్(సి-సెక్షన్) ప్రసవాల సంఖ్య మునుపెన్నడూ లేని విధంగా భారీగా పెరిగింది. తాజాగా విడుదలైన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-2023-24’ నివేదిక ప్రకారం, దేశంలో జరుగుతున్న మొత్తం ప్రసవాలలో 27.2 శాతం డెలివరీలు సిజేరియన్ల ద్వారానే జరుగుతున్నాయి. దేశంలోనే దక్షిణ భారతదేశ రాష్ట్రాలు సిజేరియన్ డెలివరీలలో మొదటి స్థానాల్లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ దేశంలోనే ‘సి-సెక్షన్ రాజధాని’గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. తెలంగాణలో అత్యధికంగా 62.2 శాతం సిజేరియన్ రేటు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్ 52.2 శాతంతో రెండో స్థానంలో ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON