loader

ఫైనల్లో గుజరాత్ టైటాన్స్

ఐపిఎల్ సీజన్ 2026లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 18.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON