దిల్లీ కంటోన్మెంట్లో జరిగిన వార్షిక నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ప్రధాని ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. “ఎన్సీసీ అనేది యువతకు ఒక గొప్ప వేదిక. ఇక్కడ మన వారసత్వం గర్వంగా జీవిస్తుంది. భారతదేశం, ఐరోపా సమాఖ్య మధ్య కుదిరిన చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా ప్రశంసలు అందుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది మన దేశ యువత భవిష్యత్తును మార్చేసే ‘గేమ్ ఛేంజర్’ అని స్పష్టం చేశారు.

