loader

భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ముంబయి-అహ్మదాబాద్ మధ్య అందుబాటులోకి రానున్న ఈ రైలును పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో కర్ణాటకలోని బీఈఎంఎల్ (BEML) కేంద్రంలో శరవేగంగా తయారు చేస్తున్నారు. తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ తయారీ పనులను పర్యవేక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తయారవుతున్న ఈ రైలుకు అత్యంత కఠినమైన ‘స్క్వీజ్ టెస్ట్’ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా కేంద్రమంత్రి ఎక్స్ మాధ్యమంలో విడుదల చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON