కోకాపేటలో ప్రెస్టీజ్ అపార్ట్మెంట్స్లో లాస్య లహరి (15) అనే యువతిని చదువుపై దృష్టి పెట్టాలని తల్లి పలుమార్లు మందలించింది. శనివారం కూడా కాలేజీకి వెళ్లాలని మంచిగా చదువుకోవాలని కూతురుకు తల్లి చెప్పడంతో లాస్య మనస్థాపానికి గురై 23వ అంతస్థు నుంచి దూకడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది విద్యార్థిని మృతికి దారితీసిన పరిస్థితులు, కుటుంబ నేపథ్యం, ఇతర కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.