loader

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ , ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్ సంకృత్యాన్ కాంబోలో పీరియాడికల్ యాక్షన్ డ్రామా రాబోతోన్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. దీంతో పాటే ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ‘రణబాలి’ని ఫిక్స్ చేశారు మేకర్స్. ‘ఇది స్వాతంత్ర్యానికి సంబంధించిన స్టోరీ కాదు. అంతకు ముందు ఉన్న చీకటి కోణం ఈ స్టోరీ.’ అంటూ  ఎలివేషన్ హైప్ క్రియేట్ చేస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON