May 27, 2026 Posted by : Admin General World బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రను జైలు శిక్ష విధిస్తూ సింగపూర్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అసెట్స్ కు సంబంధించి పలు ఆర్డర్ల విషయంలో కోర్టు ధిక్కారణకు పాల్పడినట్లు తేలింది. దీంతో అతడికి ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ సింగపూర్ కోర్టు తీర్పునిచ్చింది.