May 27, 2026 Posted by : Admin General వరుసగా రెండో సీజన్లోనూ ఆర్సీబీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఓవరాల్ గా ఐదోసారి ఆర్సీబీ ఈ ఫీట్ చేసింది. మొత్తానికి క్వాలిఫయర్ 1లో అన్ని రంగాల్లో సత్తా చాటిన ఆర్సీబీ.. జీటిని చిత్తు చేసింది.