loader

మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో విహారయాత్రలో భాగంగా బీచ్ వెళ్లిన విద్యార్థుల్లో ఎనిమిది మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పుణె జిల్లాలోని ఓ ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన విద్యార్థులు, సిబ్బంది రాయగఢ్ జిల్లాలోని దివేఅగర్ బీచ్ కు పిక్నిక్ కు వెళ్లారు. వీరిలో 25 మంది బాలురు, 17 మంది బాలికలు, ఆరుగురు ఉపాధ్యాయులు సహా మొత్తం 48 మంది ఉన్నారు. ఈ క్రమంలోనే సముద్రంలో దిగిన ఎనిమిది మంది విద్యార్థులు నీటి లోతు, ప్రవాహాన్ని అంచనా వేయలేక కొట్టుకుపోయారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON