loader

కమిటీ ఫర్ మెడికల్ కౌన్సెలింగ్ (MCC) నీట్ యూజీ (NEET UG) 2026 ఆల్ ఇండియా కోటా (15% AIQ), AIIMS, JIPMER, సెంట్రల్, డీమ్డ్ యూనివర్సిటీల్లో MBBS, BDS మరియు B.Sc నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం (ఆగస్టు 5) నుంచి అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది నుంచి విద్యార్థుల సౌకర్యార్థం భౌతికంగా కాలేజీకి వెళ్లే అవసరం లేకుండా ఆన్‌లైన్ ద్వారానే డాక్యుమెంట్ వెరిఫికేషన్, Freeze, Float ఆప్షన్లను ఎంచుకునే సదుపాయాన్ని MCC కల్పించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON