loader
 ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ దేశాభివృద్ధికి చేస్తున్న కృషిని కొనియాడారు. దేశంలో హైవేలు, రైల్వేల ఆధునీకరణతో పాటు అత్యాధునిక వందే భారత్ రైళ్ల    ప్రవేశపెట్టడం ద్వారా ప్రధాని మోదీ దేశ రవాణా ముఖచిత్రాన్నే పూర్తిగా మార్చివేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON