loader
ఉత్తరప్రదేశ్‌లో ఓ ఉపాధ్యాయుడు లవ్‌ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ ఆయన పనిచేసే పాఠశాలలోనే ఓ వ్యక్తి ఆయన్ను  తుపాకీతో కాల్చి చంపాడు. నజీబాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌  పరిధిలోని సౌపురి గ్రామంలో ఈ ఘటన జరిగింది. హత్య తర్వాత నిందితుడు గౌరవ్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.  4నెలల క్రితం ఓ యువతి, తాలిబ్‌ అనే యువకుడు  కలవడానికి ఉపాధ్యాయుడు నౌషాద్‌ సాయం చేసేవారని  నౌషాద్‌ చేసింది లవ్‌ జిహాద్‌ను ప్రోత్సహించడమేనని అందుకే ఆయన్ను కాల్చిచంపేశానని వివరించాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON