loader

రాజస్థాన్‌లోని బిచ్చివార పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ వృద్ధుడు ఎదుటే మహిళా కానిస్టేబుల్ డెస్క్‌పై రెండు కాళ్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పెద్ద  ఎత్తున విమర్శలు రావడంతో జిల్లా పోలీసు అధికారులు వెంటనే స్పందించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణా ఉల్లంఘనకు  పాల్పడినట్లు భావించి మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఆమెపై శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలను ప్రారంభించినట్లు పోలీసులు  వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON