loader

దేశంలోని ఉన్నత విద్యా రంగ నియంత్రణ సంస్థలైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE)ల స్థానంలో ఒకే ఒక సర్వోన్నత సంస్థగా ఈ ‘విక్షిత భారత్ శిక్షా అధిష్ఠాన్’ (VBSA)ను ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లును పరిశీలిస్తున్న ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ (JPC)కి పలు రాష్ట్రాలు ఇప్పటికే తమ లిఖితపూర్వక అభ్యంతరాలను సమర్పించాయి. ఈ బిల్లుపై జాతీయ స్థాయిలో పెద్ద చర్చ నడుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON