ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల హాజరు పై తూర్పు గోదావరి జిల్లా నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు ప్రభుత్వం 24 నుంచి 2026 ఆగస్టు 14వ తేదీ వరకు 57 సార్లు కేబినెట్ భేటీ అయినట్లు పేర్కొంది. డిప్యూటీ సీఎం హాజరు కాని సమయంలో కేబినెట్ తీసుకునే నిర్ణయాలకు బాధ్యత ప్రశ్నకు రూల్స్ 2018లోని 11వ నిబంధన ప్రకారం కేబినెట్ నిర్ణయాలకు మంత్రులందరూ సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.