కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రంగాల్లో పార్టీ కీలక నేతలను 17 కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్-బస్వరాజు శ్రీనివాస్, మున్నూరు కాపు కార్పొరేషన్ ఛైర్మన్-బొమ్మ శ్రీరాం చక్రవర్తి, వెలమ కార్పొరేషన్ ఛైర్మన్-జువ్వాడి నర్సింగ్ రావు, కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్-బండి రమేశ్, కల్లు గీత కార్పొరేషన్ ఛైర్మన్- మోత్కూరి చంద్రశేఖర్ గౌడ్, వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ గుంజ రేణుక, పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మన్ గా గూడూరి శ్రీనివాస్ నియమితులయ్యారు.