loader

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన ‘పతంజలి’ బ్రాండ్ వివిధ రోగాలను పూర్తిగా నివారిస్తామంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అభ్యంతరకరమైన ప్రకటనలు జారీ చేస్తున్నారనే ఆరోపణలతో FDA అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.73.24 లక్షల విలువైన ఆయుర్వేద, అల్లోపతి మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హరిద్వార్‌లోని ‘దివ్య ఫార్మసీ’ సంస్థ తయారు చేసి, పతంజలి బ్రాండ్ పేరుతో మార్కెట్ చేస్తున్న ఔషధాలను ఈ దాడుల్లో ప్రధానంగా స్వాధీనం చేసుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON