పరీక్ష వివాదంలో విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతూ, సుదీర్ఘంగా 26 రోజుల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో, సోమవారం డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు అనుమతించారు.