loader

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే అంతర్జాతీయ ప్రసిద్ధ నెల్లూరు ‘రొట్టెల పండుగ’ నేటి నుంచి  అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది.  ఈ చారిత్రాత్మక వేడుకల కోసం ఒక రోజు ముందు నుంచే భక్తులు భారీగా తరలిరావడంతో నెల్లూరు నగరం కోలాహలంగా మారింది. స్వర్ణాల చెరువు తీరాన ఉన్న ప్రసిద్ధ బారాషహీద్‌ దర్గా వేదికగా ఐదు రోజుల పాటు ఈ వార్షిక ఉత్సవాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి సైతం లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో స్వర్ణాల చెరువు పరిసరాలు జనసముద్రాన్ని తలపిస్తున్నాయి

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON