ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) కొత్త చీఫ్‌గా మహేశ్ దీక్షిత్‌ను కేంద్రం నియమించింది. మహేశ్ దీక్షిత్ 1993 బ్యాచ్ ఆంధ్రా క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఆయన. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో లోయలో శాంతిభద్రతల పునరుద్ధరణలో మహేష్ దీక్షిత్ కీలక పాత్ర పోషించారు. కాశ్మీర్లో ఉగ్రవాద నిరోధక చర్యలను ఆయన సారథ్యంలో సమర్థవంతంగా నియంత్రించారు.ప్రస్తుతం ఐబీలో ఆయన స్పెషల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు