loader
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన మూలాపేటలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను లోకేశ్ ప్రారంభించారు. డీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత దేవిరెడ్డి సుధాకర్రెడ్డి రూ.13.40 కోట్ల దాతృత్వంతో  ఈ స్కూల్ను అద్భుతంగా పునర్నిర్మించారు. పాఠశాలకు దేవిరెడ్డి శారదా ప్రభుత్వ హైస్కూల్గా నామకరణం చేశారు. అనంతరం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరించిన స్టోన్ హౌస్పేట ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌ ప్రారంభోత్సవంలో లోకేశ్ పాల్గొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON