loader

దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 1215 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్టులు (RRBS) నోటిఫికేషన్ విడుదల చేశాయి. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అక్టోబర్ 27 నుంచి నవంబరు 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON