loader

అవనిగడ్డ జనసేన శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌ ప్రస్తుత రాజకీయాలు, నాయకుల ప్రవర్తనపై ఆసక్తికరమైన, ఆవేదనతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ‘నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పేమిటంటే.. ఈ దఫా ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడమే’ అంటూ తీవ్ర నిరాశతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON