loader

ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన అన్ని కేసులపై CBI చేత విచారణ జరిపించాలని ఆయన తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్లో రాష్ట్ర డీజీపీతో పాటు ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON