loader
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు.. వరంగల్ (మామునూరు),ఆదిలాబాద్ విమానాశ్రయం డిఫెన్స్-సివిలియన్ ఎయిర్‌పోర్ట్‌గా మార్చేందుకు పనులను వేగవంతం చేసేందుకు ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. 2028 జూన్ 2 నాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.ఇప్పటికే మామునూరు ఎయిర్పోర్ట్ బౌండరీ వాల్, రన్‌వే పనులకు టెండర్లు సిద్ధమవ్వగా.. మరో 3-4 వారాల్లో టెర్మినల్ భవనం నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON